Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమ వర్సిటీ పీజీ ఫలితాలు విడుదల

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 10:52 AM కర్నూలుGeneral
రాయలసీమ వర్సిటీ పీజీ ఫలితాలు విడుదల - Udayam
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జూన్‌-2026లో నిర్వహించిన పీజీ 4వ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రెగ్యులర్‌లో 448 మందికి 440 మంది ఉత్తీర్ణులై 98.21 శాతం ఫలితాలు నమోదయ్యాయి. సప్లిమెంటరీలో 30 మందికి 26 మంది ఉత్తీర్ణులై 86.67 శాతం ఫలితాలు సాధించారు. వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వి. వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు.

Comments

G
Loading comments...