వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు పలు ఓపీ, ఓటీ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, విభాగాల నిర్వహణను పరిశీలించారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం లేకుండా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

