వార్తలకు తిరిగి వెళ్లండి

జలధార–జలహారతి 2.0 కింద మంజూరైన అన్ని పనులను వారం రోజుల్లో గ్రౌండింగ్ చేయాలని కర్నూలు కలెక్టర్ డా. ఏ.సిరి ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 1,005 పనుల్లో 669 మంజూరు కాగా, 56 శాతం పనులే ప్రారంభమయ్యాయని తెలిపారు.
సెప్టెంబరు నెలాఖరులోగా ప్లాంటేషన్ లక్ష్యాలను పూర్తి చేయాలని, పీజీఆర్‌ఆర్ఎస్ క్యూఆర్ కోడ్‌ను అన్ని స్వర్ణ వార్డు/గ్రామ కార్యాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు.
Comments
Loading comments...

