Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో చిన్నారులను వదిలేసిన ఘటనలు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 06, 2026 3:35 PM కర్నూలుGeneral
కర్నూలులో చిన్నారులను వదిలేసిన ఘటనలు - Udayam
కర్నూలులో బుధవారం ఇద్దరు చిన్నారులను వదిలేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. భర్తతో గొడవ పడి ఓ మహిళ ఏడాది బిడ్డను మంత్రాలయం మఠం వద్ద వదిలేసింది. మరో మహిళ 5 ఏళ్ల పాపను కర్నూలు ఆసుపత్రిలో వదిలి వెళ్లిపోయింది. బాలిక తన పేరు స్వీటి, తల్లిదండ్రులు చంద్రకళ, బాష అని తెలిపింది. పోలీసులు చిన్నారిని సీ-క్యాంప్ శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. కర్నూలు 3 టౌన్ పోలీసులను సంప్రదించి బాలికను తీసుకెళ్లవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...