Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు బస్సు ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 06, 2026 3:20 PM కర్నూలుGeneral
కర్నూలు బస్సు ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసు - Udayam
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద గతేడాది అక్టోబర్‌ 24న జరిగిన బస్సు ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చర్యలు చేపట్టింది. సమగ్ర విచారణ జరిపి, నాలుగు వారాల్లోగా నివేదిక (ఏటీఆర్) సమర్పించాలని జిల్లా ఎస్పీకి నోటీసు జారీ చేసినట్లు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరపాలని కమిషన్ ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...