Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురిజాలలో వైసీపీ ఎన్నికల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 2:26 PM అన్నమయ్యGeneral
కురిజాలలో వైసీపీ ఎన్నికల ప్రచారం - Udayam
రామసముద్రం మండలం కురిజాలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కురుడు మలై వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఇంటింటి ప్రచారం చేపట్టారు. జడ్పీటీసీ అభ్యర్థి బి. చంద్రకళను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మదనపల్లి ఇన్‌ఛార్జ్ నిసార్ అహ్మద్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...