వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లె పండుగ–3.0లో భాగంగా కురిచేడు మండలం పడమట వీరాయలపాలెం నుంచి వినుకొండ ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు రూ.1.08 కోట్లతో నిర్మించనున్న రోడ్డుకు సోమవారం గొట్టిపాటి లక్ష్మి, లలిత్‌సాగర్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల మధ్య రాకపోకలు, రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని లక్ష్మి తెలిపారు.
Comments
Loading comments...

