Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుర్దుల్ పేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చిన్నోళ్ల ప్రభాకర్ ఎన్నిక

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 12, 2026 3:25 PM నిజామాబాద్General
కుర్దుల్ పేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చిన్నోళ్ల ప్రభాకర్ ఎన్నిక - Udayam
సిరికొండ మండలం కుర్దుల్‌పేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిన్నోళ్ల ప్రభాకర్‌ను ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాలమేరకు నియమించినట్లు మండలఅధ్యక్షుడు రోండ్ల గోవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూతననుఎన్నుకున్న ఎమ్మెల్యే భూపతిరెడ్డిమండల అధ్యక్షుడు గోవర్ధన్‌కుకృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో పార్టీ ఆదేశానుసారంతో అందరిని కలుపుకొని పనిచేస్తానన్నారుపార్టీకలోఅందరం కలిసి ఉంటామన్నారు

Comments

G
Loading comments...