వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలం కుప్టీ గ్రామంలో అన్నాభావు సాఠే జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అన్నాభావు సాఠే సామాజిక సేవలను కొనియాడుతూ, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాదిగ సంఘం సభ్యులు, గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

