Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో గెలుపే లక్ష్యంగా పోటీ చేయండి

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 4:29 PM చిత్తూరుGeneral
కుప్పంలో గెలుపే లక్ష్యంగా పోటీ చేయండి - Udayam
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం వైసీపీ శ్రేణులు ధైర్యంగా పోటీ చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి సూచించినట్లు సమాచారం. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో కుప్పం వైసీపీ నేతలు తిరుపతిలో పెద్దిరెడ్డిని కలిశారు. టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...