Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికం

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 10:41 AM చిత్తూరుGeneral
కుప్పం మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికం - Udayam
కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 40,203 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 19,237 మంది పురుషులు, 20,958 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 1,721 మంది అధికంగా ఉన్నారు. గతంలో 25 వార్డులు ఉండగా వాటిని 32కు పెంచారు. మున్సిపాలిటీ పరిధి పెరగకపోయినా వార్డుల సంఖ్య 7 పెరిగింది.

Comments

G
Loading comments...