Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుంగిన బిళ్లతో ప్రమాదం.. మరమ్మతులుకై అభ్యర్ధన

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 9:59 AM మహబూబ్‌నగర్General
కుంగిన బిళ్లతో ప్రమాదం.. మరమ్మతులుకై అభ్యర్ధన - Udayam
రాజాపూర్‌ మండల కేంద్రంలో తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లే దారిలో మురుగునీటి కాలువపై బిళ్ల కుంగిపోయింది. భారీ వాహనం వెళ్లడంతో బిళ్ల దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. రద్దీ ప్రాంతం కావడంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...