వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలం నీలకంఠాపురం పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా కుంభీమానుగూడ గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఆదేశాలతో గ్రామస్తులకు 30 దుప్పట్లు, విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.
ఎస్ఐ పి. రమేష్ నాయుడు గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ వేణు పాల్గొన్నారు.
Comments
Loading comments...

