వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాజ్ సింగపూర్ విద్యా పర్యటనలో ప్రశంసాపత్రం అందుకున్నారు.
తెలంగాణ నుంచి విద్యా విభాగానికి చెందిన 40 మంది బృందంలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ విద్యా వేదికపై గుర్తింపు పొందినందుకు స్థానికులు, విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

