వార్తలకు తిరిగి వెళ్లండి
జగ్గరాజుపల్లిలో రాముల వారి ఆలయ కుంభాభిషేకం

శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రాముల వారి ఆలయ కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...