వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మండలం చింతకుంట గ్రామానికి చెందిన నూనావత్ సాంబ (40) కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నెల 8న పురుగుల మందు తాగగా, కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రి నుంచి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

