వార్తలకు తిరిగి వెళ్లండి

బలహీన వర్గాల కులవృత్తులను ప్రోత్సహించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని బీఆర్‌ఎస్ నేత అన్నారు. జగిత్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గొల్లకురుమ కుటుంబాల జీవనాధారమైన గొర్రెల పెంపకానికి ప్రోత్సాహం అందించామని తెలిపారు.
ఒక్కో యూనిట్‌కు రూ.1.25 లక్షల విలువైన గొర్రెలు, పొట్టేళ్లను అందించడంతో పాటు విద్య, భవిష్యత్తు నిర్మాణానికి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

