Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులవృత్తులను కాపాడుకుందాం

Follow Udayam on Google
p.g.murthy Sep 18, 2026 8:20 PM మంచిర్యాలGeneral
కులవృత్తులను కాపాడుకుందాం - Udayam
గ్రామాలలో కుల వృత్తులను కాపాడుకుందామని దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం పాఠశాలలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న కుల వృత్తిదారుల వద్దకు తీసుకువెళ్లి వారు తయారు చేసే వివిధ వస్తువులకు చూపించి వివరించారు. వెదురుతో చాటలు, బుట్టలు, లాంటి వాటిని మేదరి కులస్తులు అల్లి ఆదాయం పొందుతారని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...