Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులవృత్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
P. G. Murthy Sep 26, 2026 12:50 PM మంచిర్యాలGeneral
కులవృత్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి - Udayam
కులవృత్తులను ప్రభుత్వం కాపాడాలని బిజెపి ఎస్టి మోర్చా నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్ నాయక్ డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు లోకల్ వోకల్ కార్యక్రమంలో భాగంగా శనివారం రేండ్లగూడ గ్రామంలోని మేదరి కులస్తులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక అడవి నుండి వెదురు కట్టెలు సేకరించి తట్టలు, బుట్టలు అల్లుకుని జీవనోపాధిని పొందే మేదరులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.

Comments

G
Loading comments...