వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
పిడుగుపాటు ముప్పు నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. రైతులు, పశువుల కాపరులు చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు.
Comments
Loading comments...

