వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసారు .ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరై, అధికారులు, ప్రజాప్రతినిధులు, కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

