వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్ల రైతు వేదికలో అర్హులైన లబ్ధిదారులకు పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు పారదర్శకంగా పేదలకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.
స్మార్ట్ కార్డుల ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

