వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కులకచర్లలోని కరణం పద్మావతి డిగ్రీ కళాశాలలో ‘ఖేల్ కీ బాత్, PM కే సాత్’ కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీ వర్చువల్‌గా యువతతో సంభాషించి, క్రీడల ప్రాధాన్యాన్ని వివరించారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్, కరణం ప్రహ్లాద్ రావు తదితర నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

