Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్లలో అభివృద్ధి పనులపై పరిగి ఎమ్మెల్యే సమీక్ష

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 6:43 PM వికారాబాద్General
కుల్కచర్లలో అభివృద్ధి పనులపై పరిగి ఎమ్మెల్యే సమీక్ష - Udayam
కుల్కచర్ల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పాల్గొని, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రైతులకు రాయితీపై కందులు, పెసర్ల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...