Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులాంతర వివాహం.. ఇంటి కూల్చివేత

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 4:18 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాల జిల్లా రేపల్లి గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని యువతి కుటుంబ సభ్యులు ట్రాక్టర్లు, గడ్డపారలతో కూల్చివేశారు. యువతి తన ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని తెలిపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గ్రామంలో భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు లొంగిపోయినట్లు సమాచారం.

Comments

G
Loading comments...