Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల వివక్ష వ్యతిరేక పోరాటానికి సిద్ధం కావాలి

Follow Udayam on Google
B Ganga Aug 23, 2026 12:34 PM పార్వతీపురం మన్యంGeneral
కుల వివక్ష వ్యతిరేక పోరాటానికి సిద్ధం కావాలి - Udayam
రామభద్రపురం, కొమరాడ, కూనేరు దళిత గ్రామాల్లో రాష్ట్రవ్యాప్తంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 24వ తేదీ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాపై ప్రచారం చేశారు. ఈ కార్యక్రమనికి అందరూ పాల్గొని జయప్రదం చెయ్యాలని ప్రజా సంఘాలు కోరాయి.

Comments

G
Loading comments...