Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుకునూర్‌పల్లి మండలంలో భారీగా పొగమంచు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:54 AM సిద్దిపేటGeneral
కుకునూర్‌పల్లి మండలంలో భారీగా పొగమంచు - Udayam
కుకునూర్‌పల్లి మండలంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి భారీగా పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు.

Comments

G
Loading comments...