Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కపిల్లను చేరదీసిన కోతి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:43 AM పెద్దపల్లి General
కుక్కపిల్లను చేరదీసిన కోతి - Udayam
గోదావరిఖనిలోని సింగరేణి మిలీనియం క్వార్టర్స్ సమీపంలో తల్లి కుక్క వదిలేసిన పిల్లను ఓ కోతి చేరదీసింది. ఎక్కడికి వెళ్లినా కుక్కపిల్లను వెంట తీసుకెళ్తూ తన వద్దే ఉంచుకుంటోంది. కుక్కపిల్లను సొంత బిడ్డలా చూసుకుంటున్న కోతిని చూసి స్థానికులు, బాటసారులు ఆకర్షితులవుతున్నారు. ఈ దృశ్యం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...