Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కల నియంత్రణపై ప్రత్యేక చర్యలు అవసరం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 13, 2026 9:48 PM నిర్మల్ General
కుక్కల నియంత్రణపై ప్రత్యేక చర్యలు అవసరం - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలో రాత్రింబవళ్లు కుక్కల బెడద స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గుంపులు గుంపులుగా సంతరిస్తున్న కుక్కలు వృద్దులు, చిన్న పిల్లలపై దాడులు చేసి స్వల్ప,తీవ్ర గాయాల పాలు చేస్తున్నాయి. ప్రతి వీధిలో 100 నుంచి 150 కుక్కలు సంచరిస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...