Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కల దాడిలో ఐదు గొర్రెపిల్లలు మృతి

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 11:13 AM మెదక్General
కుక్కల దాడిలో ఐదు గొర్రెపిల్లలు మృతి - Udayam
చిన్న శంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో కుక్కల దాడిలో ఐదు గొర్రెపిల్లలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన జంగం బాలయ్య గొర్రెల పాక వద్ద రాత్రి కుక్కలు దాడి చేయడంతో ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. కుక్కలను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని బాధితులు కోరారు. మృతి చెందిన గొర్రెపిల్లల కారణంగా నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని జంగం బాలయ్య కోరారు.

Comments

G
Loading comments...