Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కల బెడద తో ప్రయాణికులు, స్థానికుల బెంబేలు

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 10:01 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి కొత్త బస్ స్టాండ్ సమీపంలో కుక్కల బెడద ఎక్కువైంది. గుంపులు గుంపులుగా కుక్కలు స్వైర విహారం చేస్తూ అటు పాదచారులకు, ఇటు వాహనదారులకు అడ్డుగా వస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్క కాటుకు చాలామంది ఇబ్బందులు పడ్డారు. రాత్రిపూట వెళ్ళే ప్రజలకు కుక్కల బెడద సమస్యగా మారింది. అధికారులు జోక్యం చేసుకొని కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...