వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయ బోర్డును కొత్త చట్టం ప్రకారం మార్చాలని స్థానికులు కోరుతున్నారు. కేంద్రం పాత MGNREGA స్థానంలో వీబీ–జీ రామ్ జీ (VB-G RAM G) చట్టాన్ని తెచ్చింది. దీని ద్వారా పని దినాలు 125 రోజులకు పెరిగాయి.
పాత బోర్డు వల్ల కూలీలు నూతన ప్రయోజనాలు తెలుసుకోలేకపోతున్నారు. వెంటనే కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

