వార్తలకు తిరిగి వెళ్లండి

యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ క్యాంపస్‌గా KU ఉండాలని పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితారెడ్డి అన్నారు. కో-ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో లైఫ్ స్కిల్స్, పాజిటివ్ థింకింగ్, చట్టాలు, ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, మంచి నడవడికతో లక్ష్యసాధనకు కృషి చేయాలని డాక్టర్ అనితారెడ్డి సూచించారు.
Comments
Loading comments...

