వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టంగూరు పెద్ద చెరువు వర్షాలు లేక వెలవెలబోతోంది. గతేడాది అలుగు పారిన చెరువులో ఈసారి నీరు లేకపోవడంతో పక్షుల సందడి కూడా కరువైంది. నీరు, ఆహారం కోసం వచ్చే జంతువులు, పక్షులు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి.
చెరువు బోసిపోవడంతో రైతులు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఒకప్పుడు జలకళతో కళకళలాడిన చెరువు ప్రస్తుతం నీరు లేక కనిపిస్తోంది.
Comments
Loading comments...

