వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా చెరువులో పరిశుద్ధమైన నీటిని నింపి జలహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అనంతరం కలశ స్థాపన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పంచగవ్యంతో నీటిని శుద్ధి చేసి, కర్పూర హారతులతో జలాలకు నీరాజనాలు పలికారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

