Udayam Digital
Menu

కట్నం కోసం పెళ్లికి నిరాకరణ

Sai Nath Nov 20, 2026 10:58 AM రంగారెడ్డి General
కట్నం కోసం పెళ్లికి నిరాకరణ - Udayam Digital
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నిశ్చితార్థం తర్వాత వివాహానికి నిరాకరించిన యువకుడిపై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. మంచిర్యాలకు చెందిన అరవింద్ అనే యువకుడు యువతితో సహజీవనం చేసి, అబార్షన్ చేయించాడని బాధితురాలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 23న ఇరువైపు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు

Comments

G
Loading comments...