Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కటిక నాగోజి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం

Follow Udayam on Google
anji kummari Aug 16, 2026 7:45 PM మహబూబ్‌నగర్General
కటిక నాగోజి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం - Udayam
ఊర్కొండ మండలంలోని గుడిగాని పల్లి గ్రామానికి చెందిన కటిక నాగోజి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నపురెడ్డి రుక్మా రెడ్డి, ఉప సర్పంచ్ మద్దూర్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...