వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 5: బీడీ కార్మికులకు విధించిన 28-02-2014 కటాఫ్ డేట్‌ను తొలగించి అర్హులైన ప్రతి కార్మికురాలికి చేయూత పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ డిమాండ్ చేశారు.
అంగడి బజార్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

