Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హేట్ స్పీచ్ బిల్లుపై కేటీఆర్ ఆగ్రహం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 01, 2026 3:11 PM హైదరాబాద్General
హేట్ స్పీచ్ బిల్లుపై కేటీఆర్ ఆగ్రహం - Udayam
హేట్ స్పీచ్ బిల్లు నిబంధనలు ముందుగా ప్రభుత్వంలో ఉన్న వారికే వర్తింపజేయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. పాలకులే ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం బంద్ చేయాలన్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన రీల్స్ తొలగిస్తూ కేంద్రం సోషల్ మీడియా సంస్థలను బెదిరిస్తోందని, తెలంగాణలో రీట్వీట్ చేసినందుకు ఒకరిని జైల్లో పెట్టారని ఆరోపించారు

Comments

G
Loading comments...