Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నేపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించనున్న కేటీఆర్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 04, 2026 2:57 PM హైదరాబాద్General
కన్నేపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించనున్న కేటీఆర్ - Udayam
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నేపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనున్నారు. అక్కడ వృధాగా పోతున్న నీటిని ఆయన పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...