వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీ విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
పుట్టినరోజు వేడుకలను పూర్తిగా రద్దు చేసుకుని నల్ల చొక్కాతో ఆయన ఈ నిరసనకు హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను ఎండగడుతూ విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

