Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారు మైసమ్మ ఆలయంలో కేటీఆర్‌ ప్రత్యేక పూజలు

Follow Udayam Digital on Google
కిషోర్ కుమార్ Aug 09, 2026 11:58 AM హైదరాబాద్తెలంగాణ
బంగారు మైసమ్మ ఆలయంలో కేటీఆర్‌ ప్రత్యేక పూజలు - Udayam Digital
ఓల్డ్ సిటీలోని బంగారు మైసమ్మ ఆలయానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేరుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Comments

G
Loading comments...