వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పరీక్ష రద్దు కావడం కేంద్రానికి సిగ్గుచేటని కేటీఆర్ విమర్శించారు. ఎన్టీఏ వైఫల్యం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని, వందకు పైగా ప్రశ్నలు లీక్ అవ్వడం వారి భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని ఆయన మండిపడ్డారు.
ఎన్డీయే సర్కార్ అసమర్థత వల్లే విద్యార్థులకు ఈ దుస్థితి కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి చదివిన వారికి న్యాయం చేయాలని, వరుస లీకేజీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

