Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూములపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

Follow Udayam on Google
సాయి తేజ Aug 08, 2026 9:36 PM హైదరాబాద్General
భూములపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు - Udayam
ప్రభుత్వం బాధ్యతలు సరిగా నిర్వహించడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎంకు భూమి అంటే రియల్ ఎస్టేట్ తప్ప మరేమీ లేదని మీడియా చిట్‌చాట్‌లో ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో భారీ భూకుంభకోణం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. త్వరలో సర్వే నంబర్లు, ఆధారాలతో పూర్తి వివరాలను బయటపెడతానని ప్రకటించారు.

Comments

G
Loading comments...