Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KTR సభకు అనుమతి నిరాకరణ

Follow Udayam on Google
Girish Bidkar Sep 01, 2026 6:26 PM హైదరాబాద్General
KTR సభకు అనుమతి నిరాకరణ - Udayam
మిర్యాలగూడలో KTR పాల్గొననున్న రైతు సదస్సుకు మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అనుమతి కోరగా, డీఎస్పీ నిరాకరించారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందిన విషయాన్ని గుర్తుచేశారు. రైతు సదస్సుకు ఏ ప్రాతిపదికన సెక్షన్ విధిస్తున్నారని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...