Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌పై విరుచుకుపడ్డ మహేశ్‌కుమార్‌ గౌడ్

Follow Udayam on Google
రవళి దేవి Jul 24, 2026 6:52 PM హైదరాబాద్General
కేటీఆర్‌పై విరుచుకుపడ్డ మహేశ్‌కుమార్‌ గౌడ్ - Udayam
బీఆర్‌ఎస్ హయాంలో గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యం వల్లనే 28 మంది విద్యార్థుల ప్రాణాలు పోయాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. నీట్‌ పేపర్‌ లీకైన నెలన్నరకు కేటీఆర్‌ స్పందించారని, దీని వెనుక ఆయన హస్తంపై అనుమానాలు ఉన్నాయని గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో విమర్శించారు.

Comments

G
Loading comments...