వార్తలకు తిరిగి వెళ్లండి
గ్యారంటీ కార్డుల గారడీపై భట్టికి కేటీఆర్ ప్రశ్న
రాజశేఖర్ రావు Jun 24, 2026 10:25 AM ఖమ్మం 8 viewsabout 14 hours ago

ఎన్నికల సమయంలో గ్యారంటీ కార్డుల పేరుతో ప్రజలను మభ్యపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నటన కమల్ హాసన్‌ను మించిపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఆ కార్డులను ఇప్పుడు ఏం చేయాలి? బొంద పెట్టాలా లేక సంవత్సరికం చేయాలా అని భట్టిని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ గారడీకి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...