వార్తలకు తిరిగి వెళ్లండి

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమాను మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా థియేటర్‌లో వీక్షించి, చిత్రబృందాన్ని అభినందించారు.
అణచివేతపై పోరాట నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అద్భుతంగా నటించిన నాని, ప్రియదర్శిలతో పాటు చక్కటి సందేశమిచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను కేటీఆర్ ఎక్స్ వేదికగా కొనియాడారు.
Comments
Loading comments...

