వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, మేకర్స్ ప్రమోషన్లను ముమ్మరం చేశారు.
ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్‌లు ప్రారంభంకావడంతో పాటు నేడు ఫస్ట్ సింగిల్ విడుదల కానుండటంతో, షెడ్యూల్ ప్రకారమే చిత్రం థియేటర్లలోకి రానుందని స్పష్టమవుతోంది.
Comments
Loading comments...

