వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ సీసీఐ సిమెంట్ కర్మాగారం పునరుద్ధరణపై వైఖరి తెలపాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. రూ.250 కోట్ల పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే పునరుద్ధరణ సాధ్యమని కేంద్రం స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని బిఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

